Posts

Dabbulu Sampadinchalante lyrics in telugu mosagallu movie

   Dabbulu Sampadinchalante - Telugu Lyrics డబ్బులు సంపాదించాలంటే రైట్ రాంగ్ డిస్కషనొద్దు కన్నాయ్ స్కీమే అయినా స్కామే అయినా... రెండు ఒకటే తప్పే లేదురా అన్నాయ్. లోకం మొత్తం డబ్బుల మూటలు పడిఉన్నాయిరా బ్రదరు.... దమ్మునోడు తెలివున్నోడు ఏరుకుపోతుంటాడు. దిమాక్ తోటి తెగింపు తోటి డబ్బుని గెల్చుకుంటే.... గెలిచినోడిని ఓడినవాడు మోసం అంటే ఎట్టా... ఆ . .. డబ్బులు సంపాదించాలంటే రైట్ రాంగ్ డిస్కషనొద్దు కన్నాయ్ స్కీమే అయినా స్కామే అయినా రెండు ఒకటే తప్పే లేదురా అన్నాయ్ నీ లాసు ఒకడికి గైను నీ గైను ఒకడికి లాసు ఏముంది ఇందులో ఫాల్సు ఈ సత్యం వినరా బాసు బాసు… Credits Writer(s):  C Ram Srikanth Lyrics powered by www.musixmatch.com

Life of ram lyrics in telugu jaanu movie

  Life Of Ram - Telugu Lyrics ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా? ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా? ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా, తృటి లో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా? ఇల్లాగే కడ దాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా యద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నను కనగా అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక తుది లేని కథ నేనుగా గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేఖ, ఎందుకు వేస్తోందో కేక మౌనంగా నా వెంట పడి నువ్వింత ఒంటరివనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా యద లయను కుశలము అడిగిన గుసగు...