Dabbulu Sampadinchalante lyrics in telugu mosagallu movie
Dabbulu Sampadinchalante - Telugu Lyrics
డబ్బులు సంపాదించాలంటే
రైట్ రాంగ్ డిస్కషనొద్దు కన్నాయ్
స్కీమే అయినా స్కామే అయినా...
రెండు ఒకటే తప్పే లేదురా అన్నాయ్.
లోకం మొత్తం డబ్బుల మూటలు పడిఉన్నాయిరా బ్రదరు....
దమ్మునోడు తెలివున్నోడు ఏరుకుపోతుంటాడు.
దిమాక్ తోటి తెగింపు తోటి డబ్బుని గెల్చుకుంటే....
గెలిచినోడిని ఓడినవాడు మోసం అంటే ఎట్టా...
ఆ... డబ్బులు సంపాదించాలంటే
రైట్ రాంగ్ డిస్కషనొద్దు కన్నాయ్
స్కీమే అయినా స్కామే అయినా
రెండు ఒకటే తప్పే లేదురా అన్నాయ్
నీ లాసు ఒకడికి గైను
నీ గైను ఒకడికి లాసు
ఏముంది ఇందులో ఫాల్సు
ఈ సత్యం వినరా బాసు బాసు…
Credits
Writer(s): C Ram Srikanth
Lyrics powered by www.musixmatch.com
Comments
Post a Comment